Revanth Reddy satires that trs are buying a chartered flight for KCR to go around nation who had no concern about the state people | తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని ఇప్పటికే తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్ దేశ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయనున్నారు.

#revanthreddy
#kcr
#nationalpolitics
#telanganapolitics
#telangananews